: ప్రధానిగా మోడీని ప్రజలు చూడాలనుకుంటున్నారు: విద్యాసాగరరావు


భారత భావి ప్రధానిగా నరేంద్ర మోడీని చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ సీనియర్ నేత విద్యాసాగరరావు అన్నారు. నవభారత యువ భేరీ సభలో ఆయన మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం రానుందని జోస్యం చెప్పారు. తెలంగాణకు బీజేపీ ఎప్పుడూ అనుకూలమేనని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News