: షిర్డీలో విడిది చాలా కాస్ట్ లీ గురూ..!


ఈ ఏడాది ఆగస్టు నెలకు సంబంధించి షిర్డీ పట్టణం అత్యంత వ్యయంతో కూడినదిగా ఒక సర్వేలో వెల్లడైంది. సామాన్యులకు కాదు లేండి. గ్లోబల్ ఆన్ లైన్ హోటల్ సెర్చ్ సైట్ ట్రివగో దీన్నినిర్వహించింది. షిర్డీలో ఒక రాత్రి విడిదికి 8,411 రూపాయలు ఖర్చు అవుతుందట. అంటే ఇవి సంపన్న వర్గాల హోటళ్లు అయి ఉంటాయి. కర్ణాటకలోని కూర్గ్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ విడిదికి 7,289 వ్యయం అవుతుందట. ఉదయ్ పూర్ మూడో స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News