: ఏపీఎన్జీవో భవన్ లో సమైక్యవాద సమ్మేళనం
ఏపీఎన్జీవో భవన్ లో సమైక్యవాదుల సమ్మేళనం ప్రారంభమైంది. హైదరాబాద్ గన్ ఫౌండ్రీలో ఉన్న ఎపీఎన్జీవో భవన్ లో సమైక్యాంధ్ర సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎన్జీవోలు ఏ రకమైన కార్యాచరణ అనుసరించాలనే దానిపై చర్చ జరుగుతోంది.