: త్వరలో సాగునీటి సంఘాల ఎన్నికలు
సాగునీటి సంఘాల ఎన్నికలకు రాష్ట్రప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని 56 వేల ప్రాదేశిక నియోజకవర్గాల్లో 11 వేల సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. 342 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 61 మధ్య తరహా ప్రాజెక్టులకు ఎన్నికలు జరుగుతాయి. సాగునీటి సంఘాల ఎన్నికల తేదీని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.