: ఐశ్వర్యతో ఐటం సాంగా.. లేదే!: సంజయ్ లీలా


తాను తీస్తున్న రామ్ లీలా చిత్రంలో ఐశ్వర్యారాయ్ ఐటం సాంగ్ లో చేస్తుందంటూ వస్తున్న వార్తలను సంజయ్ లీలా బన్సాలీ ఖండించారు. వీటిలో ఎలాంటి నిజం లేదన్నారు. 'మొదట సోనాక్షి సిన్హా, తర్వాత మాధురి దీక్షిత్, ఇప్పుడు ఐశ్వర్య అంటున్నారు. ఈ మూడింటింలోనూ నిజం లేదు' అని సంజయ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News