: ప్రజలకు జగన్ ఆరు పేజీల బహిరంగ లేఖ


రాష్ట్ర విభజన పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా పదవులకు రాజీనామా చేసిన వైఎస్ జగన్, విజయమ్మ ప్రజలకు ఆరు పేజీల బహిరంగ లేఖను రాశారు. విభజనతో ఇరు ప్రాంతాల ప్రజలకు సమ న్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని ఎప్పటిలానే ఒక్కటిగా ఉంచాలని ఆ లేఖలో సూచించారు. రాజకీయ కోణాలతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తే, ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలపై తమకు గౌరవం ఉందని అంటూ, చాతనైతే సమస్యను అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు.

  • Loading...

More Telugu News