: హైదరాబాదులో స్పీకర్ మీరాకుమార్
లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ హైదరాబాదు వచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె నగరానికి చేరుకున్నారు. రాజ్యసభ ఎంపీ వి.హనుమంతరావు, పెద్దపల్లి ఎంపీ వివేక్, పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.