: రేపు రాష్ట్రానికి రానున్న ప్రధాని


జంట పేలుళ్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రేపు హైదరాబాద్ రానున్నారు. మొదట సంఘటన స్థలాన్ని పరిశీలించిన పిదప వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. ప్రధాని రాక పట్ల కొందరు అధికారులు భద్రత పరమైన ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. కాగా, ప్రధాని పర్యటన మూడు గంటల పాటు సాగుతుందని సమాచారం.

  • Loading...

More Telugu News