: నేను రాజీనామా చేయను: బొత్స ఝాన్సీ


పదవికి రాజీనామా చేయనని నిర్భయంగా చెబుతున్నానని బొబ్బిలి ఎంపీ, పీసీసీ అధ్యక్షుడి సతీమణి బొత్స ఝాన్సీ స్పష్టం చేశారు. భావోద్వేగంతో, క్షణికావేశంతో పదవికి రాజీనామా చేయడం మంచిది కాదని ఝాన్సీ ప్రవచించారు. అయితే, సమైక్యాంధ్ర కోసం అందరితో కలిసి నడుస్తానని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News