: కుప్పకూలిన భవనం.. ఇద్దరి మృతి 10-08-2013 Sat 13:22 | రాజస్థాన్ రాజధాని జైపూర్ లో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు శిధిలాల కింద చిక్కుకున్నారు. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.