: ఏడు గంటల పాటు పాక్ కాల్పులు జరిపింది: రక్షణ శాఖ


శ్రీనగర్ కు రెండువందల కిలో మీటర్ల దూరంలో ఉన్న పూంచ్ సెక్టార్ వద్ద గతరాత్రి పాకిస్తాన్ జరిపిన కాల్పులపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘించిన దాయాది దేశం మొత్తం ఏడున్నర గంటలపాటు కాల్పులకు పాల్పడినట్లు తెలిపింది. సుమారు 7వేల రౌండ్లు కాల్పులు జరిగినట్లు చెప్పింది. పాక్ కాల్పులను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఖండించారు. అటు ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News