: ఎస్సై, కానిస్టేబుల్ ను చితకబాదిన టీడీపీ మద్దతుదారులు


అనంతపురం జిల్లాలో ఎస్సై, కానిస్టేబుల్ ను టీడీపీ మద్దతుదారులు చితకబాదిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే, అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరులో టీడీపీ మద్దతుదారైన సర్పంచి ప్రమాణ స్వీకార ర్యాలీని ఎస్ఐ అడ్డుకున్నారు. దీంతో ఎస్సై, పోలీసులపై టీడీపీ కార్యకర్తలు తిరగబడి దాడిచేశారు. ఈ దాడిలో ఎస్సై నారాయణ, కానిస్టేబుల్ లకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News