: ఉగ్రవాదంపై పోరుకు సౌదీ అరేబియా సాయం


ఉగ్రవాదంపై పోరాటానికి సౌదీ అరేబియా తనవంతు సాయాన్ని ప్రకటించింది. రూ.600 కోట్లను ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేసే అంతర్జాతీయ ఉగ్రవాద నిరోధ సంస్థకు ఇవ్వనున్నట్లు సౌదీ రాజు ప్రకటించారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపే సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ప్రపంచ శాంతి, సుస్థిరతలను ఉగ్రవాదం దెబ్బతీస్తోందని అందువల్ల ఉగ్రవాదంతో దీర్ఘకాలిక పోరు సాగించాలని చెప్పారు.

  • Loading...

More Telugu News