: సమాచారం ఇస్తే రూ. 10 లక్షలు
దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో నిందితుల గురించి సమాచారం అందిస్తే రూ. 10 లక్షల పారితోషికం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారని పోలీసు అధికారులు పేర్కొన్నారు.