: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: మంత్రి పితాని


సీడబ్ల్యూసీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శంచిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాభీష్టం మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా నిలుస్తానని, ఉద్యమంలో పాల్గొంటానని అన్నారు. సీమాంధ్రుల అభిప్రాయాలను చట్టసభల్లో వినిపించి విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా పోరాడతానని పితాని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News