: నేటినుంచి అందుబాటులోకి 'నందమూరి వెబ్ సైట్'
రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులను ఓకే తాటిపైకి తెచ్చేందుకు నందమూరి బాలకృష్ణ రూపకల్పన చేసిన 'నందమూరి వెబ్ సైట్' నేటి సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. దీనిలో బాలకృష్ణ సినిమాల వివరాలు, ఫోటోలు, వీడియోలు, ఇతర అశాలు ఉంచనున్నారు. ఇందులోనే అభిమానులు సభ్యత్వాన్ని కూడా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించారు. ఈ వెబ్ సైట్ కు జూన్ పదవతేదీనే బాలయ్య శ్రీకారం చుట్టారు.