: ఈనెల 25న రాష్ట్రపతి శ్రీహరికోటకు రాక


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 25న జరిగే పీఎస్ఎల్వీ-సి20 రాకెట్ ప్రయోగం వీక్షించేందుకు శ్రీహరికోట రానున్నారు. రాష్ట్రపతి రానుండడంతో షార్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ప్రణబ్ వెంట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ కూడా ప్రయోగానికి హాజరవుతారు. ఒక ఎస్సీ, ముగ్గురు అదనపు ఎస్సీల పర్యవేక్షణలో మొత్తం వెయ్యికి పైగా సిబ్బందితో భారీ భద్రత కల్పించనున్నారు.

  • Loading...

More Telugu News