: మంత్రాలయం ఆలయంలో దొంగల హల్ చల్


మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయంలో మరోసారి దొంగలు పడ్డారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి, అన్నపూర్ణ భోజనశాల హుండీని ఎత్తుకెళ్లారు. ఎంతమేర దోపిడీ జరిగిందన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది కూడా ఇలానే దొంగలు ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ దొంగతనం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News