: ఆంటోనీ కమిటీని టీడీపీ వ్యతిరేకిస్తోంది: టీడీపీ ఎంపీ మోదుగుల


ఆంటోనీ కమిటీని టీడీపీ వ్యతిరేకిస్తోందని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసమే పార్టీ విభజన నిర్ణయాన్ని ప్రకటించిందని ఆరోపించారు. ఆంటోనీ కమిటీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం తప్పితే ప్రజలకు కాదని మోదుగుల మండిపడ్డారు. అందుకే ఆంటోనీ కమిటీని టీడీపీ వ్యతిరేకిస్తుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News