: సమైక్యాంధ్ర రాజకీయేతర జేఏసీ ఏర్పాటు
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్ళే దిశగా జేఏసీ ఏర్పాటు చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ మాజీ వైస్ చాన్సలర్ బాలగంగాధరదాస్ అధ్యక్షుడిగా నేడు సమైక్యాంధ్ర రాజకీయేతర జేఏసీని ప్రకటించారు.