: మావోయిస్టు పార్టీపై నిషేధం పొడిగింపు


సీపీఐ మావోయిస్టు పార్టీపై నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. ఆ పార్టీపై ఏడాదిపాటు నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాకుండా, సీపీఐ మావోయిస్టు పార్టీకి అనుబంధ సంఘాలైన మరో 8 విభాగాలకూ నిషేధం పొడిగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News