: తెలంగాణపై 12న రాజ్యసభలో చర్చ


తెలంగాణ అంశంపై ఈ నెల 12న రాజ్యసభలో చర్చ జరగనుందని సభలో ఈరోజు కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా ప్రకటించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఓ ప్రకటన చేస్తారని చెప్పారు. సభలో కొన్నిరోజుల నుంచి చేస్తున్న ఆందోళన నేపథ్యంలో సీమాంధ్ర ఎంపీలకు సమాధానం చెప్పాలని బీజేపీ నేత అరుణ్ జైట్లీ పట్టుబట్టారు. దాంతో,సోమవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక దీనిపై చర్చ ఉంటుందని శుక్లా సభకు తెలిపారు.

  • Loading...

More Telugu News