: మేనేజ్ మెంట్ సీట్ల భర్తీ ఆన్ లైన్లోనే జరగాలి: హైకోర్టు


ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మేనేజ్ మెంట్ సీట్ల వివరాలను ఆన్ లైన్లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. మేనేజ్ మెంట్ కోటాలో బీ కేటగిరీ సీట్లను ఆన్ లైన్ విధానంలోనే భర్తీ చేయాలని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News