: సొమ్మసిల్లిపడిపోయిన సీఎం రమేశ్


టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ సభలో సొమ్మసిల్లి పడిపోయారు. వెల్ వద్ద సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో, సభ పది నిమిషాలు వాయిదా పడింది.

  • Loading...

More Telugu News