ఈ నెల 19 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. వారం ముందే పత్రికల్లో ఈ మేరకు ప్రకటన జారీ చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.