: సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల మౌన ప్రదర్శన
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా మౌన ప్రదర్శన నిర్వహించారు. గత కొన్ని రోజులుగా తమకు న్యాయం చేయాలంటూ వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న సచివాలయ ఉద్యోగులు.. తొమ్మిదో రోజున నినాదాలకు దూరంగా ప్లకార్డులు చేబూని విభజనకు వ్యతిరేకంగా మౌన ప్రదర్శన చేశారు.