: టీడీపీ ఎమ్మెల్యే దీక్ష భగ్నం


సాగునీటి విడుదల కోసం గత నాలుగురోజులుగా దీక్ష చేస్తున్న కృష్ణా జిల్లా కైకలూరు శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో, ఆయనను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. సమైక్యాంధ్ర కోసం పదవికి రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యేల్లో ఈయన కూడా ఒకరు. వెంకటరమణ తాజా సమైక్యాంధ్ర ఉద్యమం తొలిరోజునే రాజీనామా చేయడం విశేషం.

  • Loading...

More Telugu News