: మోడీ సభ నిషేధించాలన్న పిటిషన్ పై విచారణ 14 న


హైదరాబాదులో నరేంద్ర మోడీ సభను నిషేధించాలంటూ దాఖలైన పిటీషన్ పై విచారణను హైకోర్టు ఈ నెల 14 వ తేదీకి వాయిదా వేసింది. సభ జరిగే చోట శాంతి భద్రతల అంశాన్ని పోలీస్ కమిషనర్ పర్యవేక్షిస్తారని ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది.

  • Loading...

More Telugu News