: ఒంగోలు చర్చి సెంటర్లో మహాధర్నా


ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని చర్చి సెంటర్లో మహాధర్నా జరిగింది. సుమారు 10 వేల మందికి పైగా విద్యార్థులు, ప్రజలు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. తక్షణం విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News