: ఉస్మానియాలో మోపిదేవికి వైద్య పరీక్షలు


మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను వైద్య పరీక్షల కోసం హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం మోపిదేవి ఆరోగ్య స్థితిపై ఈ నెల 12వ తేదీలోగా సీబీఐ కోర్టుకు ఉస్మానియా వైద్యులు నివేదిక ఇవ్వనున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో మోపిదేవి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News