: అంతరిక్షంలో మార్పులు సంభవించనున్నాయి


అంతరిక్షంలో సదా ఏదో ఒక చిత్రం జరుగుతుంటుంది. ఇప్పుడు సూర్యుడి అయస్కాంత క్షేత్రం ఒకవైపుకు వాలనుంది. దీని ప్రభావం కారణంగా వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో వచ్చే రెండు మూడు నెలల కాలంలో పలు మార్పులు సంభవించనున్నాయి. ఈ అయస్కాంత క్షేత్రం 180 డిగ్రీల మేర ఒకవైపుకు వాలనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో ప్రతి 11 ఏళ్లకు ఒకసారి మార్పులు సంభవిస్తాయి. ఇప్పుడు ఇలా అయస్కాంత క్షేత్రం ఒకవైపుకు వాలనుంది. ఈ వాలు కారణంగా భూమిపై వాతావరణంలో పలు మార్పులు సంభవించనున్నాయి. ఈ మార్పు ఉపగ్రహాలపై కూడా ప్రభావం చూపనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News