: ఎస్ బీఐకి రిజర్వ్ బ్యాంక్ జరిమానా 07-08-2013 Wed 15:58 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారత రిజర్వ్ బ్యాంకు రూ.5,06,000 జరిమానా విధించింది. గత నెలలో కరెన్సీ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు ఆర్ బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.