: విభజనపై కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏర్పాటు ప్రకటన


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై నలుగురు సభ్యులతో కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కమిటీలో సభ్యులుగా ఏకే ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ లు ఉంటారని పేర్కొంది. సీమాంధ్రలో ఆందోళనలకు స్పందించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఈ నేతలతో కమిటీని రూపొందించింది. ఇప్పటికే రాష్ట్ర విభజన వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్రుల సమైక్యవాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో అర్థం కాని అయోమయం నెలకొంది.

  • Loading...

More Telugu News