: సబిత, ధర్మానలకు సీబీఐ కోర్టులో ఊరట


మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులకు ఊరట కలిగింది. వీరిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి సీబీఐ కోర్టు తిరస్కరించింది. వీరిపై సీబీఐ దాఖలు చేసిన మెమో పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.

  • Loading...

More Telugu News