: సమ్మెకు దిగనున్న టీఎంయూ
ఆర్టీసీ యాజమాన్యానికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) సమ్మె నోటీసు ఇవ్వనుంది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని టీఎంయూ డిమాండ్ చేస్తోంది. హైదరాబాదులో అత్యవసరంగా సమావేశమైన టీఎంయూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.