బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడికి సమైక్యాంధ్ర సెగ తగిలింది. నెల్లూరులోని ఆయన ఇంటిని సమైక్యాంధ్ర ఉద్యమకారులు ముట్టడించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు మద్దతు తెలపాలని డిమాండు చేశారు.