: ఇద్దరు చిన్నారులు, భార్యను కాల్చి.. తాను కాల్చుకున్నాడు


రియల్టర్ అవతార్ సింగ్ తన 13 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు, భార్యను రివాల్వర్ తో కాల్చి.. చివరికి తానూ ప్రాణాలు తీసుకున్నాడు. పంజాబ్ లోని కపర్తల పట్టణంలో ఈ ఉదయం ఇది జరిగింది. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

  • Loading...

More Telugu News