: మార్కెట్లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,650, చెన్నైలో రూ.28,270, ముంబైలో రూ.28,440 గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,070, చెన్నైలో రూ.26,430, ముంబైలో రూ.28,305 గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.42,000, చెన్నైలో రూ.42,300, ముంబైలో రూ.42,515 వద్ద ముగిసింది.