: కేసీఆర్ కు భారీ భద్రత కల్పించిన ప్రభుత్వం


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రత కల్పించింది. ఆయనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఈ ఉదయం హరీశ్ రావు, ఈటెల రాజేందర్ మీడియా ఎదుట తెలిపారు. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు రక్షణ కల్పించారు. ఒక ఆర్మ్ డ్ రిజర్వ్ ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో ఇరవై మంది కానిస్టేబుళ్లను కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ రక్షణగా ఉంచారు.

  • Loading...

More Telugu News