: విషం తాగిన సమైక్యవాది


సమైక్యాంధ్ర కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కుళ్ళాయప్ప అనే వ్యక్తి నేడు సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. రాష్ట్ర విభజన పట్ల మనస్తాపంతో విషం తాగాడు. ఈ ఉదయం తాడిపత్రిలో రిలే దీక్షా శిబిరంలో పాల్గొన్న కుళ్ళాయప్ప అనంతరం విషం తాగడంతో అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

  • Loading...

More Telugu News