: చిరంజీవికి జేఏసీ అల్టిమేటం


కేంద్ర మంత్రి చిరంజీవికి సీమాంధ్ర జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. చిరంజీవి ఈ నెల 12లోపు రాజీనామా చేయకుంటే ఆయన కుటుంబీకుల సినిమాలను అడ్డుకుంటామని జేఏసీ నేతలు హెచ్చరించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూ ఇదే తరహా అల్టిమేటం జారీ చేశారు. ఆయన కూడా పదవికి రాజీనామా చేసి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News