: లోక్ సభ రేపటికి వాయిదా


లోక్ సభ రేపటికి వాయిదా పడింది. ఓవైపు సమక్యాంధ్ర నినాదాలతో సీమాంధ్ర ఎంపీలు, మరోవైపు పాకిస్తాన్ సైనికుల దుందుడుకు చర్యల పట్ల బీజేపీ తదితర విపక్షాల ఆగ్రహావేశాలు.. వెరసి సభలో గందరగోళం నెలకొంది. పలుమార్లు వాయిదాపడినా పరిస్థితిలో మార్పులేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News