: మేకపాటి ప్రసంగాన్ని అడ్డుకున్న సీమాంధ్ర ఉద్యోగులు
సీమాంధ్ర ఉద్యోగులకు మద్దతు తెలిపేందుకు వైఎస్సార్సీపీ నేతలు నేడు సచివాలయానికి వచ్చారు. సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం పలుకుతున్నట్టు తెలిపారు. అనంతరం ఉద్యోగులను ఉద్ధేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయ విమర్శలు చేయబోతున్న వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి ప్రసంగాన్ని సీమాంధ్ర ఉద్యోగులు అడ్డుకున్నారు.