: మంత్రి రామచంద్రయ్యకు సమైక్యాంధ్ర సెగ
మంత్రి సి.రామచంద్రయ్యకు సమైక్య సెగ తగిలింది. కడపలో ఆయన ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రామచంద్రయ్య తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి నివాసం ఎదుట సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.