: సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల ఆందోళన సబబే: కమల్ నాథ్
రాష్ట్ర విభజన ప్రకటనపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల ఆందోళనను అర్ధం చేసుకున్నామని కేంద్రమంత్రి కమల్ నాథ్ అన్నారు. అదే విషయంపై సభలో వారి అభిప్రాయాన్ని వెల్లడించారన్నారు. ఎంపీల ఆందోళనను అర్ధం చేసుకున్నామని, పరిగణనలోకి తీసుకోవాలని హోం శాఖను కోరామని తెలిపారు. దీనిపై ఎంపీలతో చర్చిస్తామని కమల్ నాథ్ పేర్కొన్నారు.