: రెండోరోజూ పట్టువిడవని టీడీపీ ఎంపీలు
పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ధర్నా చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తమ ప్రాంత ప్రయోజనాలు పరిరక్షించాలంటూ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని డిమాండు చేస్తున్నారు. కొద్దిసేపటిలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో తమ గళం తీవ్రస్థాయిలో వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.