: ఢిల్లీలో సమావేశమైన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు


సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ (అమలాపురం), మాగుంట శ్రీనివాసులురెడ్డి (ఒంగోలు) తదితరులు హాజరయ్యారు. సమైక్యాంధ్ర ఆందోళనను పార్లమెంటు సమావేశాల్లో తెలిపే అంశంపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News