: అల్పపీడన ప్రభావంతో వర్షాలు


వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాలలో రానున్న 24 గంటల్లో వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News