: ఆప్కోలో 162 ఖాళీల భర్తీకి ఉత్తర్వులు
రాష్ట్రం నిప్పుల గుండంలా ఉంది. సీమాంధ్రలో ఉద్యమం వేడెక్కుతోంది. నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. తెలంగాణలోనూ ఉద్యోగులు ధర్నాలు అంటున్నారు. ఈ దశలో ఆప్కోలో ఉద్యోగ భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలోనే ఆప్కోలో 162 ఖాళీలను భర్తీ చేయనున్నారు.