: ఆదాయ పన్ను రిటర్ను దాఖలుకు తుది గడువు నేడే


ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు నేటితో ముగియనుంది. అంతకుముందు జులై 31 వరకు గడువు విధించిన కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ మరో ఐదురోజుల గడువును పెంచింది. 31 తేదీ వరకు బెంగళూరు నగరంలో కోటి 3 లక్షల 21వేల 775 ఈ రిటర్నులు దాఖలైనట్లు తాజా వివరాల ప్రకారం తెలుస్తోంది. గడువు నేటితో ముగియనుండడంతో దేశవ్యాప్తంగా రిటర్నులు దాఖలు చేసేందుకు పన్ను చెల్లింపుదారులు బారులు తీరారు.

  • Loading...

More Telugu News